శ్రీశైలం మండలం సుండిపెంట గ్రామము నందు గల డిజిటల్ సేవా కేంద్రం. అన్నీ ఆన్‌లైన్ సర్వీసులు ఈ సెంటర్ నందు చేయబడును.
డిజిటల్ సేవలు
శిశు ఆధార్ నమోదు
0-5 సంవత్సరముల పిల్లలకు ఆధార్ నమోదు చేయబడును.
కావలసినవి:-
1. జనన ధృవీకరణ పత్రం (Birth Certificate)
2. తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డుకు మొబైల్ నం. లింక్ అయి ఉండవలెను.